Browsing Tag

News

MLA Sabitha Indra Reddy : ఆరు గ్యారంటీ లను పక్కన పెట్టేందుకు ఆడుతున్న ఆటే ఈ ‘హైడ్రా’

MLA Sabitha Indra Reddy : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, పక్కకు పెట్టడానికే హైడ్రాను తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.
Read more...

KTR Letter : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కు లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

KTR : తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read more...

Speaker Ayyanna : అటవీశాఖ అధికారులకు సవాల్ విసిరిన ఏపీ అసెంబ్లీ స్పీకర్

Speaker Ayyanna : శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు.
Read more...

CM Chandrababu : నూజివీడు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై స్పందించిన చంద్రబాబు, లోకేష్

CM Chandrababu : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లోని వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు, విద్య, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
Read more...

CM Revanth Reddy : సుప్రీంకోర్టు సీరియస్ కావడంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Read more...

AP Rains : అల్పపీడనం కారణంగా ఏపీలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు

AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఇవాళ (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతిభారీ, భారీ, మోస్తరు వర్షాలు కురిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read more...

Gudlavalleru Engineering College : బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు కలకలం

Gudlavalleru : కృష్ణాజిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనకు దిగారు.
Read more...

Revanth Reddy : చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సర్కార్

Revanth Reddy : చెరువుల కబ్జాలపై రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసింది.
Read more...

Kavitha Meet : బెయిల్ పై వచ్చిన అనంతరం ఈరోజు తన తండ్రిని కలవనున్న కవిత

Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు.
Read more...