Browsing Tag

News

Deputy CM DK : మేము మా ఎమ్మెల్యేలతో సహా సీఎంకు అండగా ఉంటాం..

Deputy CM DK : ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతించిన గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తూ తీర్మానం తీసుకున్నామని, ఎమ్మెల్యేలంతా సీఎంకు అండగా ఉంటారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు.
Read more...

CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలను నమ్ముకొని రైతులు కంగారు పడొద్దు

CM Revanth Reddy : రూ.2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్ముకొని రైతులు ఆగం కావద్దని సూచించారు.
Read more...

D Raja CPI : మోదీ ప్రభుత్వం కాశ్మీర్ శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైంది

D Raja : కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

CM Chandrababu Naidu : ఎస్సెన్స్ ఫార్మా కంపెనీ ఘటన నా మనసును కలిచివేసింది

CM Chandrababu Naidu : అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను మెడికవర్‌ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు( గురువారం) పరామర్శించారు.
Read more...

MLC Kavitha Health : తీహార్ జైల్లో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
Read more...

CM Chandrababu : అచ్యుతాపురం ఎస్సెన్స్ కంపెనీ ఘటనపై పరామర్శకు విశాఖ చేరుకున్న సీఎం

CM Chandrababu : అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Read more...

Minister Seethakka : అదానీ దోపిడీ లపై స్పెషల్ పార్లమెంటరీ కమిటీ వేయాలి…

Minister Seethakka : అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమం జరిగింది.
Read more...

Minister BC Janardhan : అచ్యుతాపురం ఎసెన్సియా కంపెనీ దుర్ఘటన పై స్పందించిన మంత్రి

Minister BC Janardhan : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.
Read more...

MLA Harish Rao : ఆ సొమ్మును అన్ని జిల్లాల ఉద్యోగులకు అందించండి

MLA Harish Rao : పోలీసులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు అన్ని జిల్లాల ఉద్యోగులకు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్కను డిమాండ్ చేశారు.
Read more...

YS Jagan Permission : విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన ఏపీ మాజీ సీఎం

YS Jagan : విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు.
Read more...