Browsing Tag

News

MLC Kavitha Bail : నేడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పై సుప్రీంలో విచారణ

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది.
Read more...

KTR Meet : మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన శ్రీలంక మంత్రి సదాశివం

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావుని శ్రీలంక మంత్రి సదాశివం ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధిపై కేటీఆర్‌ను ఆయన అభినందించారు.
Read more...

Deputy CM Pawan : తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Deputy CM Pawan : రక్షాబంధన్‌ సందర్భంగా మహిళాలోకానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

CM Chandrababu : తెలుగింటి ఆడబిడ్డలకు ‘రాఖీ’ శుభాకాంక్షలు

CM Chandrababu : రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకున్ని తెలుగింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read more...

Abhishek Singhvi : ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేయనున్న అభిషేక్ సింఘ్వీ

Abhishek Singhvi : ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈరోజు(సోమవారం) రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
Read more...

AP News : ఏపీలో భూ కబ్జాల పై ఫోకస్ పెట్టిన స్పెషల్ ఫోర్స్

AP News : ఏపీలో ప్రతి జిల్లాలోనూ భూకబ్జాలు జరిగాయనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో భూదందాలు భారీగా జరిగాయని అనుమానిస్తోంది.
Read more...

Ex Minister KTR : సీఎం రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమంటున్న మాజీ మంత్రి

KTR : సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే తన బృందంతో కలిసి బీజేపీలో చేరతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.
Read more...

CM CBN Tour : ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర నేతలను కలిసిన సీఎం చంద్రబాబు

CM CBN : నవ్యాంధ్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.
Read more...