Browsing Tag

News

ISRO SSLV-D3 : ఇస్రో ఎస్ఎస్ఎల్వీ డీ-3 ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు

ISRO SSLV-D3 : ఎస్ఎస్‌ఎల్వీ డీ-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా ఈ ఉదయం 9.17 గంటలకు ఈవోఎస్-08 భూ పరిశీలన శాటిలైట్‌ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
Read more...

Minister Tummala : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతాం…

Minister Tummala : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Read more...

CM Chandrababu : అన్న క్యాంటీన్ లను శాశ్వతంగా కొనసాగించే ప్రతిపాదనలు తీసుకొస్తాం

CM Chandrababu : ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్ట కోసమే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నాడు గుడివాడ మున్సిపల్ పార్క్‌లో సీఎం..
Read more...

CM Revanth Reddy : సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీతారామ ప్రాజెక్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
Read more...

Speaker Ayyannapatrudu : వైసీపీ అధికారంలో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి

Speaker Ayyannapatrudu : వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు.
Read more...

Venkaiah Naidu : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశాన్ని బలోపేతం చేస్తుంది

Venkaiah Naidu : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం బలోపేతం అవుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
Read more...

CM Chandrababu Naidu : ఐటి-ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి వంటి కీలక శాఖల పై సమీక్షించనున్న బాబు

CM Chandrababu Naidu : ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
Read more...

Telangana CM : విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కి వస్తున్న సీఎం రేవంత్ టీమ్

Telangana CM : సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తైంది. కాసేపట్లో రేవంత్ టీం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఉదయం 10.50 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో రేవంత్ టీం పర్యటించింది.
Read more...