Browsing Tag

News

KTR : నూతన వైఖరిపై సర్కారు వైఖరి చెప్పాలంటూ లేఖ రాసిన కేటీఆర్

KTR : దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read more...

Speaker Ayyanna : గవర్నర్ ను రాచమార్గంలో హుందాగా తీసుకొచ్చాము

Speaker Ayyanna : గత సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
Read more...

YS Sharmila : వినుకొండ మర్డర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

YS Sharmila : వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని.. లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు.
Read more...

Minister Kishan Reddy : దేశ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి

Minister Kishan Reddy : 2024పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
Read more...

Viksit Bharat : దక్షిణాదికి పెద్దమొత్తంలో బడ్జెట్ కేటాయించిన ప్రధాని

Viksit Bharat : గత ఫిభ్రవరిలో కేంద్ర ఆర్ధిక మంత్రి పార్లమెంట్‌లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చాలా రచ్చ చేశాయి.
Read more...

KTR : పార్టీ ఫిరాయింపుల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి

KTR : ఫిరాయింపులపై ఫిర్యాదులతో తెలంగాణ రాజకీయం కాక రేపుతోంది. మాంచి వర్షాకాలంలో కూడా వేడి పుట్టిస్తోంది. ఇది పార్టీని కాపాడుకునే టైమ్‌..
Read more...

Minister Tummala : పెద్ద వాగు వల్ల నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటాం

Minister Tummala : పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Read more...