Eatala Rajender : జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి
Eatala Rajender : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఆరోపించారు.
Read more...
Read more...
