Browsing Tag

News

Ex CM YS Jagan : ఏపీ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం

YS Jagan : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
Read more...

AP High Court Slams : విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డిపై భగ్గుమన్న హైకోర్టు

AP High Court : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో సీఆర్‌జెడ్ నింబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరపడంపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది.
Read more...

AP Govt : ఇకపై అమ్మ భాషకు ఓ కొత్త గుర్తింపు తీసుకురానున్న ఏపీ సర్కార్

AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలు) ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది.
Read more...

Minister Nara Lokesh : నేడు ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన నారా లోకేష్

Nara Lokesh : ఏపీ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
Read more...

Southern Railway : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు అనుమతి

Southern Railway : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు హాల్ట్‌ కల్పించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Read more...

BRS : ఆ ఎన్నికలకు పోటీ నుంచి తప్పుకోనున్న కారు పార్టీ

BRS : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. మూడు ఎమ్మెల్సీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది.
Read more...

TG Secretariat : తెలంగాణ సచివాలయానికి తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్

TG Secretariat : తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపుతోంది.
Read more...