Browsing Tag

News

CM Revanth Reddy : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నోటీసులపై స్పందించిన సీఎం

CM Revanth Reddy : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవడం హాట్ టాపిక్‌గా మారింది.
Read more...

DY Speaker RRR : అసెంబ్లీకి సభ్యులు గైర్హాజరు అయినచో సభ్యత్వం రద్దు

RRR : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేశానంటే కుదరదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
Read more...

Producer Dil Raju : ఐటీ కార్యాలయానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు

Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు.
Read more...

AP 10th Pre Final Schedule : 10వ తరగతి విద్యార్థులకు ఇదే ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్

AP 10th : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ ఫైనల్‌ పరీక్షల టైం టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
Read more...

TG Assembly Meet : కులగణన నివేదికపై చర్చించనున్న అసెంబ్లీ

TG Assembly : స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ, మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది.
Read more...

Vice President Dhankhar : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తిన ఉపరాష్ట్రపతి

Vice President Dhankhar : బొగ్గు, గనుల రంగంలో తీసుకువచ్చిన ఆవిష్కరణలపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రశంసించారు.
Read more...

TTD News : శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి..రథసప్తమి వేళ ఆ దర్శనాలకి ఆటంకం

TTD : తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పకడ్బంధీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి.
Read more...

KP Chowdhary : అనారోగ్యంతో కారణంగా ఆత్మహత్య చేసుకున్న నిర్మాత కేపీ చౌదరి

KP Chowdhary : సినీ నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఇవాళ(సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాడు. ఆనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read more...

AP MLC Elections : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్..ఈ నెల 27న పోలింగ్

AP MLC Elections : ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
Read more...

Supreme Court-KTR : ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన కేటీఆర్

KTR : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Read more...