Browsing Tag

PAWAN KALYAN

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

Pawan Kalyan : గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Read more...

Pawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించిన అనంతరం అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Read more...

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులు

అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ... విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న ‘గూడెం’ గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది.
Read more...

Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్

Pawan Kalyan : తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
Read more...

Pawan Kalyan: ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా – పవన్ కళ్యాణ్

Pawan Kalyan : మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసి... ఇక్కడికి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Read more...

Pawan Kalyan: ప్లాస్టిక్ రహిత ఏపీ మా లక్ష్యం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.
Read more...

Pawan Kalyan: చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్ శుభాకాంక్షలు

Pawan Kalyan : ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కొనియాడారు.
Read more...

Pawan Kalyan: మండల స్థాయి వరకు పార్టీను మానిటర్ చేస్తా – పవన్ కల్యాణ్

Pawan Kalyan : జనసేన సిద్ధాంత ఆధారిత పార్టీ అని... అందుకే ఆలస్యం అయిన వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించిందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Read more...