Browsing Tag

Updates

CM Hemant Soren : జైలు నుంచి వచ్చి మొదటిసారి ప్రధానిని కలిసిన జార్ఖండ్ సీఎం

CM Hemant Soren : జైలు నుంచి విడుదలయ్యాక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని తొలిసారి కలిశారు.
Read more...

Jay Shah : క్యాన్సర్ తో బాధపడుతున్న మాజీ క్రికెటర్ కు కోటి సాయం

Jay Shah : బీసీసీఐ కార్యదర్శి జై షా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి (బీసీసీఐ) ఆదేశాలు ఇచ్చారు.
Read more...

Attack on Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం

Attack on Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Read more...

CM Chandrababu : టీడీపీ నాయకులు అన్నే రామకృష్ణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, మినిస్టర్స్

CM Chandrababu : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత అన్నే రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read more...

MLA Harish Rao : ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా రైతులకు అండగా ఉండాలి

MLA Harish Rao : ఆషాఢ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Read more...

MLA Mahipal Reddy : ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

MLA Mahipal Reddy : బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
Read more...