Minister Lokesh : పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి కలకలం.. భగ్గుమన్న మంత్రి
Minister Lokesh : పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో గంజాయి కలకలంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై లోకేష్ తక్షణమే స్పందించారు.
Read more...
Read more...
