Browsing Tag

Updates

Arvind Kejriwal : కేంద్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ఆప్ నేతలు

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.
Read more...

CM Nitish Kumar : మా కోర్కెలు తీర్చాలంటూ ప్రధాని మోదీని వేడుకున్న బీహార్ సీఎం

CM Nitish Kumar : బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం కల్పించాలని జనతాదళ్ (యునైటెడ్) జేడీయూ శనివారం డిమాండ్ చేసింది.
Read more...

Deputy CM Pawan : కొండగట్టు అంజన్నని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Read more...

Buddha Venkanna TDP : విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఘనంగా సన్మానం చేసిన బుద్ధా వెంకన్న

Buddha Venkanna : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగూల్ మెహరా, చెన్నుపాటి శ్రీనివాస్ తదితరులు ఘనంగా సన్మానించారు.
Read more...

Ladakh Tank Accident : లడఖ్ లో నది దాటుతుండగా ప్రమాదవశాత్తు ఐదుగురు జవాన్ల మృతి

Ladakh Tank Accident : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read more...

Dharmapuri Srinivas : ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మృతి

Dharmapuri Srinivas : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
Read more...

CM Chandrababu : గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే పోలవరం కి కోలుకోలేని నష్టం వాటిల్లింది

CM Chandrababu : పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలు చర్చించుకోవాలన్నారు.
Read more...

CM Revanth : తెలంగాణ విషయంలో కేసీఆర్ చేసిన తప్పులు మేము చేయము

CM Revanth : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన తప్పును ఆయనే చేయానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందన్నారు.
Read more...