Browsing Tag

Updates

D Raja CPI : కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర సర్కార్ పాలన

D Raja : కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా పాలన సాగిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు.
Read more...

AP New DGP : ఏపీకి కొత్త పోలీస్ బాస్ గా రానున్న ‘హరీష్ కుమార్ గుప్తా’

AP New DGP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వహించారు.
Read more...

Chandrababu-Pawan : ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి బాబు పవన్ లు

Chandrababu : భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం..
Read more...

CM Chandrababu-SC : సీఎం చంద్రబాబు కేసులపై సుప్రీం గరం

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
Read more...

TG High Court : రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు థియేటర్లలోకి నో ఎంట్రీ

TG High Court : 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశం, సమయవేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కీలక ఆదేశాలిచ్చింది..
Read more...

Arvind Kejriwal : ఆప్ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల 2100 నగదు

Arvind Kejriwal : ‘‘కేజ్రీవాల్‌ కా గ్యారెంటీ’’ పేరుతో రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ సోమవారం విడుదల చేశారు.
Read more...

Bihar CM Nitish Kumar : సీఎం తనయుడు రాజకీయ అరంగేట్రం పై కీలక అప్డేట్

Nitish Kumar : హోలీ తర్వాత ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని.. ఆ మేరకు ముహుర్తం నిర్ణయించినట్లు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read more...

Minister Tummala : సోమవారం నాటికి ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు

Minister Tummala : ఈ ఏడాది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు సాయం అందజేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
Read more...