Browsing Tag

Updates

IND vs ENG 2nd T20 : భారత్, ఇంగ్లాండ్ రెండవ టెస్ట్ లో భారత్ ఘన విజయం

IND vs ENG : చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపొందింది.
Read more...

Vijayasai Reddy Resign : రాజీనామా లేఖ ఇచ్చిన ఎంపీ..ఆమోదించిన రాజ్యసభ చైర్మన్

Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖర్ ఆయన రాజీనామాను ఆమోదించారు.
Read more...

Mumbai Attack : ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు..

Mumbai Attack : 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి, వాంటెండ్ టెర్రరిస్టు, పాకిస్థాన్‌ మూలాలున్న కెనడా జాతీయుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.
Read more...

CM Chandrababu : విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన చంద్రబాబు

CM Chandrababu : వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈరోజు ఉదయం వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయి రాజీనామా చేశారు.
Read more...

Karimnagar Mayor : కారుకి బాయ్ చెప్పి కమలం పార్టీలో చేరిన మేయర్

Karimnagar Mayor : కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి బిగ్‌షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌కి కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు రాజీనామా చేశారు. శనివారం బీజేపీలో చేరనున్నారు మేయర్‌ సునీల్‌రావు.
Read more...

Bairavapatnam Fire : భైరవపట్నం లో భారీ అగ్నిప్రమాదం..20 ఇల్లులు పూర్తి దగ్ధం

Bairavapatnam Fire : మండవల్లి మండలం బైరవపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించడంతో పక్షుల వేటగాళ్లకు చెందిన 20 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
Read more...

Araku Ustav : జనవరి 31న అరకులో వివిధ రాష్ట్రాల కళాకారులతో చలి ఉత్సవాలు

Araku : అరకు అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. పొగమంచుతో ఆకాశమంతా వెండిమబ్బులు దర్శనమిస్తాయి. అక్కడి వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Read more...

MP Vijayasai Reddy : సంచలన నిర్ణయం తీసుకున్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి

Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
Read more...

2025 Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

Republic Day : ఆదివారం జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రికి భారత్‌కి వచ్చారు.
Read more...

Dil Raju – IT Raids : ఎఫ్డిసి చైర్మన్ ఇంట్లో ముగిసిన సోదాలు..కీలక అంశాలు వెలుగులోకి

Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు దిల్‌ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
Read more...