Browsing Tag

Updates

Justice NV Ramana : రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి భారీ విరాళం

Justice NV Ramana : రెండు తెలుగు రాష్ట్రాలు వరద కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఏపీలోని పలు జిల్లాలు, తెలంగాణలోని పలు జిల్లాలు వరద ఉధృతికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Read more...

Srisailam Project : శ్రీశైలం పవర్ హౌస్ లో భారీ పేలుడు

Srisailam Project : శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది.
Read more...

Railway Tracks Damage : భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు..150 కి పైగా రైళ్లు రద్దు

Railway Tracks : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీవినీ ఎరగని స్థాయిలో జిల్లాలకు జిల్లాలు నీట మునిగాయి.
Read more...

AP Rains : నిన్న రాత్రి నుంచి ఏపీలో మల్లి మొదలైన వర్షాలు..బుడుమేరుకు మల్లి వరద…

AP Rains : తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
Read more...

Minister Ponnam Prabhakar : అధికారులంతా 24/7 పని చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి

Minister Ponnam : ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినందున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.
Read more...

Telangana Employees : తెలంగాణ వరద బాధితుల కోసం 100 కోట్ల విరాళం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు

Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
Read more...

AP Govt : వరద బాధితుల కోసం భారీగా ఆహార పదార్థాలు సిద్ధం చేసిన సర్కార్

AP Govt : విజయవాడ నగరాన్ని వరద ముంపు ముంచెత్తిన విషయం తెలిసిందే. విజయవాడ నగర వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.
Read more...

Delhi Excise Policy Case : ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు ‘విజయ్ నాయర్’ కు బెయిల్ మంజూరు

Delhi Excise Policy : ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది.
Read more...

Minister Savitha : తోట్లవల్లూరు మండలం పునరావాస కేంద్రంలో పర్యటించిన మంత్రి

Minister Savitha : కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని పునరావాస కేంద్రాలలో మంత్రి సవిత, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా పర్యటించారు.
Read more...