Browsing Tag

Viral

Minister Anam : భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నెల్లూరు కలెక్టర్ తో సమీక్షించిన మంత్రి

Minister Anam : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read more...

KTR : కేటీఆర్ పిటిషన్ పై ఈరోజు నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో విచారణ

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది.
Read more...

Alai Balai : ఈ అలై బలై కార్యక్రమంతో గవర్నర్ దత్తాత్రేయ అందరిని ఒక తాటికి తీసుకువచ్చారు

Alai Balai : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో అందరూ ఒక తాటికి వచ్చి కలిసి పని చేసేందుకు ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read more...

AP Rains : రానున్న 4 రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP Rains : ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితర ఆవర్తనాలు ఏర్పాడ్డాయని విపత్తు నిర్వహాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
Read more...

Jammu Kashmir CM : జమ్మూ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఒమర్ అబ్దుల్లా

Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారు అయినట్లు సమాచారం.
Read more...

Mohammed Siraj : డీఎస్పీ గా ఛార్జ్ తీసుకున్న క్రికెటర్ ‘మహమ్మద్ సిరాజ్’

Mohammed Siraj : టీమిండియా పేసర్ సిరాజ్ శనివారం తెలంగాణ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Read more...

CM Chandrababu : సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ వైరల్ అవుతున్న ట్వీట్

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అంగతకుడు చేసిన పోస్టు కలకలం రేపింది.
Read more...

Deputy CM Bhatti : తెలంగాణ రైతన్నలకు శుభవార్త చెప్పిన ఉప ముఖ్యమంత్రి

Deputy CM Bhatti : తెలంగాణ రైతులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు...
Read more...