Browsing Tag

Viral

PM Modi-Tata : రతన్ టాటా మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..

PM Modi : భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల దేశవ్యాప్తంగా అనేక మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read more...

PM Narendra Modi : కాంగ్రెస్ దేశంలో కులాల వారీగా చూస్తుంది..సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని

Narendra Modi : మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read more...

Rahul Gandhi : హర్యానా ఎన్నికల ఫలితాల పై మొదటిసారి స్పందించిన రాహుల్

Rahul Gandhi : హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఎదురుకావడం, బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు.
Read more...

AP Home Minister : విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ హోంమంత్రి

Home Minister : దసరా ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం దర్శించుకున్నారు.
Read more...

Chevella MP : మైనారిటీలను మోదీ ఆదుకుంటే కాంగ్రెస్ వాడుకుంది

Chevella MP : స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
Read more...

CM Revanth-Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్న మాజీ మంత్రి మల్లారెడ్డి

Malla Reddy : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న, మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న సీఎం రేవంత్, మాజీమంత్రి మల్లారెడ్డి ఈ రోజు సమావేశం అయ్యారు.
Read more...

MLA KTR : కాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన ‘ఒమర్ అబ్దుల్లా కు’ అభినందనలు

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఓమర్ అబ్దుల్లా కు అభినందనలు తెలిపారు.
Read more...

MLA Sabitha Indra Reddy : రాబోయే రోజుల్లో కార్తీకరెడ్డికి కూడా అండగా నిలిచి దివిస్తారని కోరుతున్న

MLA Sabitha : రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
Read more...

Pawan Kalyan : బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

Pawan Kalyan : ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Read more...