Pujita Ponnada : తీసిన సినిమాలు తక్కువే అయినా యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది పూజిత పొన్నాడ(Pujita Ponnada). ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్ర కారుకి హాట్ ఫేవరెట్ గా మారింది. తాజాగా కేజువల్ లుక్స్ లో మెరుస్తూ రకరకాలుగా హాట్ ఫోజులిచ్చింది కెమెరాకు. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also Read : కృతి శెట్టి అందాలు హంగామా