Tamannaah : గ్రీనిష్ సారీ లో మిల్క్ బ్యూటీ సొగసుల విందు
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah) మరోసారి మెరిసిపోయింది. తన సుకుమారమైన లేత అందాలను మరింత ఎక్సపోజ్ చేసింది. ఎల్లప్పుడూ తన సోషల్ మీడియా వేదికగా యాక్టీవ్గా ఉంటూ కుర్ర కారుకి అందాల భోజనం అందిస్తుంది. తాజా గ్రీనిష్ సారీ లో ఉన్న అందాలను అభిమానులకు అందించింది తమన్నా. అవి సోషల్ మీడియా మాద్యమం లో షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Also Read : కిల్లింగ్ లుక్స్ తో మతులు పోగొటున్న అనన్య నాగళ్ళ