Priyanka Arul Mohan : అందమైన పువ్వుల లోగిళ్ళలో నుండి ప్రియాంక అందాలు

Priyanka Arul Mohan : తెలుగు , మలయాళం , కన్నడ చిత్రాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan). ముఖ్యంగా నాని’స్ గ్యాంగ్ లీడర్ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మా అందరి మనలను పొందింది.

ముఖ్యంగా కుర్రకారుకి పిచ్చ ఫ్యాన్ గా మారిపోయింది. అందమైన జాబిలి వలె ఉన్న ఆమె ముఖ వాశ్చర్యం ఆమె అందానికే వన్నె తెచ్చింది. చెప్పాలంటే ఆ అందానికే ఈర్ష పుట్టేలా ఉన్న ప్రియాంక అందం వర్ణనాతీతం.

తాజాగా ఆమె పువ్వుల లోగిళ్ల నుండి కొత్త అందానికే వన్నె తెచ్చింది. పువ్వుల నుండి వచ్చిన ఆమె అందం , అమాయకత్వం , చిరు నవ్వు తో ఉన్న ఫోజులకు సోషల్ మీడియా లో ఫాన్స్ ఫిదా అవుతున్నారు. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul MohanTeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul Mohan

Also Read : క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!