Ketika Sharma : అతిలోక సుందరి వలె సొగసులతో కేతిక శర్మ అందాల విందు

Ketika Sharma : పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్‌` మూవీతో హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ కేతిక‌ శ‌ర్మ (Ketika Sharma) .

`రొమాంటిక్‌` సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా.. కేతిక శ‌ర్మకు మాత్రం మంచి గుర్తింపు ద‌క్కింది. తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభోగంగా చిత్రంలో నటిస్తుంది.

సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియా పరంగా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఈ రొమాంటిక్ బ్యూటీ. హాట్ ఎక్సపోసింగ్ అందాలతో యువత గుండెల్లో చక్కిలి గింతలు పెట్టేస్తుంది అమ్మడు.

తాజాగా అతిలోక సుందరిలా సొగసులతో వయ్యారాలు వాలుకుతూ సందడి చేసింది భామ. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. TeluguISM - Ketika Sharma

TeluguISM - Ketika Sharma

TeluguISM - Ketika SharmaTeluguISM - Ketika SharmaTeluguISM - Ketika Sharma

TeluguISM - Ketika Sharma

TeluguISM - Ketika Sharma

Also See : క్లీవేజ్ హాట్ లో హీట్ పెంచేసిన ప్రియాంక జవాల్కర్ అందాలు

Leave A Reply

Your Email Id will not be published!