Keerthy Suresh : పప్పీ తో కీర్తి సురేష్ అల్లరి ఫోజులు

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి(Keerthy Suresh) నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కార్ వారి పాట చిత్రంతో తెలుగు ప్రేక్షకులని మరింత మెప్పించింది.అంతేకాకుండా ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఉంటూ తన ఫోజులను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కీర్తి.

తాజాగా క్యూట్ కుక్క పిల్ల తో క్యూట్ క్యూట్ ఫోజులిచ్చి అందరిని అబ్బురపరిచింది. క్యూట్ ఉన్న ఆ పప్పీ నెటిజన్స్ప ఆకర్షిస్తుంది. ఆ పప్పీ తో పాటు కీర్తి అల్లరి అంత ఇంత కాదు. ప్రతుతం ఆ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. TeluguISM - Keerthy Suresh

TeluguISM - Keerthy Suresh

TeluguISM - Keerthy Suresh

TeluguISM - Keerthy Suresh

TeluguISM - Keerthy Suresh

TeluguISM - Keerthy SureshTeluguISM - Keerthy Suresh

Also Read : కాక రేపిన అలేఖ్య హారికా రొమాంటిక్ సొగసులు

Leave A Reply

Your Email Id will not be published!