Aditi Shankar : బ్లాక్ హాట్ లో కిర్రాక్ అనిపించిన అతిథి శంకర్

Aditi Shankar : కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ తనయ మోస్ట్ బ్యూటిఫుల్ వండర్ అధితి శంకర్(Aditi Shankar). తండ్రి అడుగుజాడల్లో వారసత్వంగా వచ్చి వెబ్ సిరీస్ , సినిమాలతో తమిళ్ ప్రేక్షకులని అలరిస్తుంది.

ఈమె నటి కాకుండా సింగర్ కూడా , తాజాగా థమన్ సంగీత దర్శకత్వంలో ఘని సినిమాలో రొమెయెటు జూలియెటు సాంగ్ పాడి తెలుగు ప్రేక్షకులని అలరించింది.

ఇదే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఉంటూ తన అందాలను అభిమానులకు ఆరబోస్తుంది. అతిథి అందాలకు కుర్ర కారు క్యూ కడుతున్నారు నెట్టింట. తన అందం అభినయం ఏమాత్రం తీసేమోవు. చూడచక్కనైన అందం తనది.

అందుకే ఈ భామ అందాలకు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ వస్తుంది. తాజాగా బ్లాక్ టాప్ లో హాట్ హాట్ అందాలను అందించింది అమ్మడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi ShankarTeluguISM - Aditi Shankar

TeluguISM - Aditi Shankar

Also Read : అందాల గ్లామర్ తో మితిమీరిపోయిన రకుల్ అందాలు

Leave A Reply

Your Email Id will not be published!