Aathmika : చూడచక్కనైన అందంతో ఆత్మిక అందాల విందు

Aathmika Beautiful Photos

Aathmika : కోలీవుడ్ లో అసలు సిసలైన అందం ఎవరిదీ అంటే అది ఆత్మిక (Aathmika) అనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

చెన్నైలోని డిగ్రీ పూర్తి చేశాక… మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది. కొన్ని టీవీ యాడ్స్ కూడా చేసింది. అలాగే టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. దాంతో మీసాయ మురుక్కు సినిమాలో నటించే అవకాశం పొందింది.

ఈ ఫస్ట్ సినిమాతోనే ఆత్మికా సక్సెస్ తో పాటు మంచి గుర్తిపు తెచ్చుకుంది తమిళనాట. తాజాగా ట్రెడిషనల్ డ్రెస్ లో క్యూట్ అందాలను అభిమానులతో పంచుకుంది. ఆ పిక్స్ కు విశేష స్పందన వస్తుంది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - AathmikaTeluguISM - AathmikaTeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

Also Read : హాట్ అండ్ స్టైలిష్ లుక్స్ లో పూజిత పొన్నాడ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!