Mehreen : మెహ్రీన్ గ్లామరస్ పిక్స్ వైరల్

Mehreen : కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ కు వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది మెహ్రీన్ యువ హీరో సంతోష్ శోభన్ సరసన ‘మంచి రోజులొచ్చాయి’ అనే చిత్రంలో నటించింది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మెహ్రీన్ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేసింది.

TeluguISM-Mehreen

TeluguISM-Mehreen

TeluguISM-Mehreen

TeluguISM-Mehreen

TeluguISM-Mehreen

Also Read : చీరలో యాంకర్ అనసూయ వయ్యారాలు

Leave A Reply

Your Email Id will not be published!