Sadaa : శారీలో సదా లేటెస్ట్ ఫోటోలు వైరల్

Sadaa :  సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమైన సదా సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి పాలకోవ లాంటి అందాలు పరిచయం చేసి మైమరిపించారు. సదా గ్లామర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమె అభిమానులు కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. సదా ఫోటోలు వైరల్ గా మారాయి.

TeluguISM-Sadaa

TeluguISM-Sadaa

TeluguISM-Sadaa

TeluguISM-Sadaa

TeluguISM-Sadaa

TeluguISM-Sadaa

TeluguISM-Sadaa

Also Read : మెహ్రీన్ లేటెస్ట్ ఫోటో షూట్

Leave A Reply

Your Email Id will not be published!