Anchor Syamala : బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న తెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల(Anchor Syamala) సొంతం.అంతేకాకుండా తన అందం అభినయం హాట్ హాట్ ఎక్సపోసింగులతో కుర్ర మతులు పోగొట్టేలా ఉంటాయి. తాజాగా తన ఫోజులు సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : సంప్రదాయంగా మారిన తెలుగమ్మాయి రీతూ వర్మ