Aathmika : సిజ్జిలింగ్ పిక్స్ తో సెగలు పుట్టిస్తున్న ఆత్మిక

ఆత్మిక అందాలు

Aathmika : తనకంటూ ఓ ఇమేజ్‌ సంపాదించుకున్న నటీమణుల్లో ఒకరు ఆత్మిక (Aathmika). నిత్యం హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. చెన్నైలోని డిగ్రీ పూర్తి చేశాక… మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది. కొన్ని టీవీ యాడ్స్ కూడా చేసింది. అలాగే టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. మేజిక్, మేజిక్ 2 లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆమె నటించిన షార్ట్‌ఫిల్మ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె నటన చాలా మందికి నచ్చింది. దాంతో మీసాయ మురుక్కు సినిమాలో నటించే అవకాశం పొందింది.ఈ ఫస్ట్ సినిమాతోనే ఆత్మికా సక్సెస్ తో పాటు మంచి గుర్తిపు తెచ్చుకుంది తమిళనాట. 

 

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

TeluguISM - Aathmika

 

Also Read : అచ్చమైన తెలుగు అమ్మాయిలా నభా నటేష్

 

Leave A Reply

Your Email Id will not be published!