Ketika Sharma : పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా ‘రొమాంటిక్’ చిత్రం తో ప్రేక్షకులకు పరిచయం అయింది కేతిక శర్మ (Ketika Sharma) . ఈ చిత్రం తో మరిన్ని ఆఫర్స్ సొంతం చేసుకుంది ఈ హాట్ హాట్ భామ.
నాగసౌర్య లక్ష్య మూవీ ,నిఖిల్ కార్తికేయ 2, పంజా వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం తన చేతిలో ఉన్న సినిమాలు . ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. పిచెకిక్కించే డ్రెస్సులతో ఈ అందాల బ్యూటీ మరిన్ని హాట్ హాట్ పోజులు మీకోసం.
Also Read : సిజ్జిలింగ్ పిక్స్ తో సెగలు పుట్టిస్తున్న ఆత్మిక