Lavanya Tripathi : తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తన అందం అభినయం , హాట్ హాట్ ఫోజులు కుర్ర కారును చెక్కిలిగింతలు పెట్టిస్తుంటాయి. ఎల్లప్పుడూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుల భామ. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో క్యూట్ ఫేసుతో పిక్స్ షేర్ చేసింది.వాటితో మరికొన్ని హాట్ ఫోజులు మీకోసం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : సిజ్జిలింగ్ పిక్స్ తో సెగలు పుట్టిస్తున్న ఆత్మిక