Priyanka Arul Mohan : స్వీట్ స్వీట్ ఫోజుల్లో ప్రియాంక మోహన్

ఫోటోలు వైరల్

Priyanka Arul Mohan : నాని ‘గ్యాంగ్ లీడర్’, శ్రీకారం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ ప్రియాంక మోహన్(Priyanka Mohan). తన అందం , అభినయం కుర్రకారును కట్టిపడేస్తుంది.అంతేకాకుండా తన ఫోటోలు , ఫోజులతో మరింత ఫాలోయింగ్ సంపాదిస్తుంది ఈ కుర్ర భామ. ఎల్లప్పుడూ నెట్టింట ఆక్టివ్ గా ఉండే ఈ అందాల రాశి తాజాగా వైట్ డ్రెస్ లో వివిధ ఫోజులతో మెరిసింది. అవి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. TeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul MohanTeluguISM - Priyanka Arul Mohan

TeluguISM - Priyanka Arul Mohan

Also Read : సారీ అందాలతో మత్తెక్కిస్తున్న పూజ హెగ్డే

Leave A Reply

Your Email Id will not be published!