Pujita Ponnada : లంగా ఓణీ లో గత్తరలేపిన హాట్ బ్యూటీ పూజిత పొన్నాడ

హాట్ పిక్స్ వైరల్

Pujita Ponnada : తీసిన సినిమాలు తక్కువే అయినా యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది పూజిత పొన్నాడ(Pujita Ponnada). ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్ర కారుకి హాట్ ఫేవరెట్ గా మారింది. తాజాగా లంగా హూనీలో క్యూటీగా కనువిందు మెరుస్తూ హాట్ ఫోజులిచ్చింది కెమెరాకు. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

Also Read : సిగ్గులొలికే వయ్యారాలు సింగారి .. అనన్య నాగళ్ళ

Leave A Reply

Your Email Id will not be published!