Divya Bharathi : దివ్య భారతి శారీలో అందాల విందు

Divya Bharathi : తమిళంలో ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో అయిన జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ అనే మూవీతో వెండి తెరకు పరిచయం అయింది దివ్య భారతి(Divya Bharathi) . ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈమెకు ఆశించిన స్థాయిలో అక్కడ ఆఫర్లు రావడం లేదు. దీంతో నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఈమె ఓ మోడల్ కూడా..! అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయాన్ని ఆమె ఫోటో షూట్లతో చెప్పకనే చెబుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ పసుపు రంగు చీరలో ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. TeluguISM - Divya Bharathi

TeluguISM - Divya Bharathi

TeluguISM - Divya Bharathi

TeluguISM - Divya Bharathi

TeluguISM - Divya Bharathi

TeluguISM - Divya Bharathi

TeluguISM - Divya Bharathi

Also Read : సెగలు పుట్టిస్తున్న తమన్నా అందాలు

Leave A Reply

Your Email Id will not be published!