Samantha : కిక్కెక్కిస్తున్న సమంత స్టన్నింగ్ స్టిల్స్

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇటీవల గ్లామర్ డోస్ పెంచి నెట్టింట హల్ చల్ చేస్తోంది. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఎల్లపుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన అందాలను మరింత ఆరబోస్తుంది. తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోసింది.సమంత ప్రస్తుతం తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలకు సైన్ చేస్తోంది.ఇటీవలె తను నటించిన తమిళ చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’చిత్రం రిలీజ్ అయ్యింది. త్వరలో లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న రెండు భారీ చిత్రాలు ‘యశోద’, ‘శాకుంతలం’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అభిమానులు ఈ రెండు సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు.

TeluguISM - Samantha

TeluguISM - SamanthaTeluguISM - Samantha

TeluguISM - SamanthaTeluguISM - Samantha

TeluguISM - Samantha

 

Also Read : దివ్య భారతి శారీలో అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!