Ritu Varma : పెళ్లి చూపులు’ భామ రీతూ వర్మ, ఒక సినిమాలు మరో పక్క హాట్ ఫోజులతో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది రీతూ. తనకు సమయం దొరికినప్పుడల్లా తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందమైన ఫోజులతో చిరునవ్వు నవ్వతూ కుర్ర కారుని మెస్మరైజ్ చేసింది తెలుగు అమ్మాయి రీతూ(Ritu Varma). అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా వుంది. రీసెంట్‌గా ‘వరుడు కావలెను’ , టక్ జగదీశ్ సినిమాలో నటించి సత్తా చాటింది రీతూ వర్మ.ఆ తర్వాత తెలుగులో ‘కణం’ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగుతో పాటు, తమిళంలోనూ రూపొందుతోంది ఈ సినిమా. అలాగే, తమిళ స్టార్ హీరో విక్రమ్ సరసన రీతూవర్మ ‘ధృవ నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తోంది.
Also Read : కీర్తి సురేష్ అందాల ఆరబోత.. హాట్ క్లీవేజ్ షో