Browsing Category

Business

Business

KTR Release : బీజేపీ 100 అబ‌ద్దాలు సీడీ రిలీజ్

KTR Release : ఎన్నిక‌ల వేడి మొద‌లైంది తెలంగాణ‌లో. ప్ర‌స్తుతం అన్ని పార్టీలు తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొద‌లు పెట్టాయి. సోష‌ల్ మీడియాను ప్ర‌ధానంగా వాడుకుంటున్నాయి.
Read more...

Kanwal Rekhi : కేటీఆర్ సూప‌ర్ లీడ‌ర్ – క‌న్వ‌ల్ రేఖీ

Kanwal Rekhi : ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు అద్బుతంగా ఉందంటూ అమెరికాకు చెందిన ఇన్వెంట‌స్ క్యాపిట‌ల్ పార్ట‌న‌ర్స్ ఎండీ , ప్ర‌ముఖ యుఎస్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ క‌న్వ‌ల్ రేఖీ కితాబు ఇచ్చారు.
Read more...

Minister KTR : దేశానికే తెలంగాణ రోల్ మోడ‌ల్

Minister KTR : మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ దేశానికే తెలంగాణ ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. తెలంగాణ మోడ‌ల్ అంటే స‌మగ్ర‌, స‌మీకృత‌, స‌మ్మిళిత‌, స‌మ‌తుల్య మ‌ని పేర్కొన్నారు.
Read more...

KTR ISB : సివిల్స్ సుల‌భం పాలిటిక్స్ కష్టం

KTR ISB : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ప‌రీక్ష‌లు అంద‌రూ చాలా క‌ష్ట‌మ‌ని అనుకుంటారు కానీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టిలో మాత్రం చాలా సుల‌భ‌మ‌ని చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది.
Read more...

IT HUB Nizamabad : ఐటీ హ‌బ్ నిజామాబాద్ రెడీ

IT HUB Nizamabad : ఐటీ ప‌రంగా తెలంగాణ రాష్ట్రం దూసుకు వెళుతోంది. ఎప్పుడైతే యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ గా పేరు పొందిన కేటీఆర్ ఐటీ , ప‌రిశ్ర‌మ‌ల, పుర‌పాలిక శాఖ మంత్రిగా కొలువు తీరాక కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి.
Read more...

RIP Twitter Viral : ట్విట్ట‌ర్ లోగో వైర‌ల్

RIP Twitter Viral : మైక్రో బ్లాగింగ్ సైట్ గా పేరు పొందిన ట్విట్ట‌ర్ త‌న అస్తిత్వాన్ని కోల్పోనుందా. అవున‌నే అనిపిస్తోంది. త‌న క్రెడిబిలిటీని ద‌క్కించు కోలేక పోతోందా.
Read more...

Elon Musk Twitter : ఎలోన్ మ‌స్క్ పై మండిపాటు

Elon Musk Twitter : టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్ పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న రోజు రోజుకు ట్విట్ట‌ర్ ను ఏం చేస్తున్నార‌నే ఆందోళ‌న మొద‌లైంది.
Read more...

Twitter Logo Change : ట్విట్ట‌ర్ లోగో మార్పుపై ఫైర్

Twitter Logo Change : టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాక కీల‌క మార్పులు చేశాడు.
Read more...

KTR PM Modi : ప్ర‌ధాని ప్రోగ్రెస్ రిపోర్ట్ 0 – కేటీఆర్

KTR PM Modi : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానిగా మోదీ 9 ఏళ్లు పూర్త‌యినా స‌క్సెస్ రేట్ నిల్ అంటూ ఎద్దేవా చేశారు. చెప్పుకునేందుకు ఏమీ లేద‌న్నారు.
Read more...