Browsing Category

Comment

CJI Chandrachud Manipur Comment : ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేది..?

CJI Chandrachud Manipur Comment : మండుతున్న మ‌ణిపూర్ పై లెక్క‌లేన‌న్ని ప్ర‌శ్న‌లు. ఎవ‌రికి వారే వాటిని కప్పి పుచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం శ్రేయ‌స్క‌రం కాదు.
Read more...

Telangana Floods Comment : కుండ పోత గుండె కోత

Telangana Floods Comment : ప్ర‌కృతి ప్ర‌కోపం ముందు ఎవ‌రైనా త‌ల వంచి తీరాల్సిందే. ఎన్ని విజ‌యాలు సాధించినా ఇంకెంత‌గా పేరు పొందినా చివ‌ర‌కు కొట్టుకు పోవాల్సిందే.
Read more...

Rahul Gandhi Comment : రాహుల్ చొర‌వ‌కు హ్యాట్సాఫ్

Rahul Gandhi Comment : స‌మున్న‌త భార‌త దేశంలో కోట్లాది మంది అసంఘ‌టిత రంగాల‌లో రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నారు. చాలా ప‌రిశ్ర‌మ‌లు ఉన్నా వారికి ఈ దేశ‌పు చ‌ట్టాలు వ‌ర్తించ‌వు.
Read more...

Manipur Violence Comment : ఇంకెంత కాలం ఈ మౌనం

Manipur Violence Comment : పార్ల‌మెంట్ స్తంభించింది మ‌ణిపూర్ హింసోన్మాదంపై. బాధ్య‌త క‌లిగిన ప్ర‌ధాన మంత్రి చ‌ట్ట స‌భల్లోకి అడుగు పెట్ట‌లేదు. వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నల వ‌ర్షం కురిసింది.
Read more...

Manipur Violence Comment : మ‌ణిపూర్ ఫైల్స్ పై మౌన‌మేల

Manipur Violence Comment : భార‌త దేశ చ‌రిత్ర‌లో ర‌క్త చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణంగా నిలిచింది మ‌ణిపూర్. ఆదిమ స‌మాజాన్ని త‌ల‌పింప చేసేలా వైరం, ఆధిప‌త్యం, వివ‌క్ష‌, విద్వేషం , మ‌తం , కులం ప్రాతిప‌దిక‌గా ర‌గులుతోంది.
Read more...

CJI Manipur Parade Comment : ఈ దారుణాల‌కు ముగింపేది..?

CJI Manipur Parade Comment : కొలువు తీరిన ప్ర‌భుత్వాలు నిస్తేజంగా మారిపోతే ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ ఎలా ఉంటుంది. ఇన్ని ఘోరాలు, దారుణాలు, హ‌త్య‌లు కొన‌సాగుతూ ఉంటే ఏం చేస్తున్న‌ట్టు.
Read more...