Browsing Category

Comment

CEC Bill CJI Comment : సీజేఐ లేకుండానే సీఈసీ ఎంపిక

CEC Bill CJI Comment : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ స‌కీర్ణ స‌ర్కార్ కు కంట్లో న‌లుసుగా మారిన భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై ధ‌నంజ‌య చంద్రచూడ్ ను అవ‌మానించేలా ఇవాళ పార్ల‌మెంట్ లో సీఈసీ బిల్లు ఆమోదం పొందింది.…
Read more...

Rahul Flying Kiss Comment : కిస్ కా రాహుల్ ‘ఫ్లైయింగ్ కిస్’

Rahul Flying Kiss Comment : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారారా. లేక తానే కావాల‌ని వివాదాలు కొని తెచ్చుకుంటున్నాడా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Read more...

TTD Comment : ‘భూమ‌న’ భ‌క్తుల క‌ష్టాలు తీరేనా

TTD Comment : కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారం తిరుమ‌ల పుణ్య క్షేత్రం. ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. లెక్క‌కు మించిన ఆస్తులు, ప్ర‌తి రోజూ వ‌చ్చే కానుక‌లు, విరాళాలకు కొద‌వే లేదు.
Read more...

Gaddar Comment : ప్ర‌జా వాగ్గేయ‌కారుడా అల్విదా

Gaddar Comment : పాటై ప్ర‌వ‌హించి, గాన‌మై జ్వ‌లించి దివికేగిన ప్ర‌జా యుద్ద నౌక చివ‌రి చూపు కోసం వేలాది మంది జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. ఎవ‌రో పిలుపు ఇస్తే వ‌చ్చిన వాళ్లు కాదు.
Read more...

Gaddar Comment : దివికేగిన ప్రజా గానం

Gaddar Comment : ప్ర‌జ‌ల పాట ఆగి పోయింది. మాట నిలిచి పోయింది. కోట్లాది మందిని త‌న అద్భుత‌మైన గొంతుతో ఆడి పాడిన ప్ర‌జా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ గొంతు మూగ బోయింది.
Read more...

Imran khan Arrest Comment : బోనులో చిక్కిన ‘సింహం’

Imran khan Arrest Comment : అత‌డిని అరెస్ట్ చేసినందుకు ప్ర‌స్తుత పాకిస్తాన్ పాల‌క వ‌ర్గం సంతోష ప‌డి ఉండ‌వ‌చ్చు. లేదా త‌న‌ను వ్య‌తిరేకించే వ‌ర్గాలు, పారా మిల‌ట‌రీ లోని కొంద‌రు సంబురాల‌లో మునిగి పోవ‌చ్చు గాక‌.
Read more...

Supreme Court Rahul Comment : సుప్రీం తీర్పు శిరోధార్యం

Supreme Court Rahul Comment : భార‌త దేశ స‌ర్వోన్నత న్యాయ‌స్థానం జూలు విదిల్చింది. కీల‌క‌మైన తీర్పును వెలువ‌రించింది. ఇంకా ప్ర‌జాస్వామ్యం బ‌తికే ఉంద‌ని దేశ ప్ర‌జ‌ల‌కు ఓ న‌మ్మ‌కాన్ని క‌లిగించింది.
Read more...

Kapildev Arrogance Comment : అహంకారం క్రీడా స్పూర్తికి విరుద్దం

Kapildev Arrogance Comment : భార‌తీయ క్రికెట్ రంగాన్ని వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ మార్చేసింది. కార్పొరేట్ లుక్స్ ను తీసుకు వ‌చ్చేలా చేసింది. ఆ క్రెడిట్ మాత్రం హ‌ర్యానా క‌రేన్ దే.
Read more...

Orphan Childrens Comment : అనాథ పిల్ల‌లు ప్ర‌భుత్వ బిడ్డ‌లు

Orphan Childrens Comment : వాళ్లు ఎవ‌రూ లేని వాళ్లు. ఏ ఆస‌రాకు నోచుకోని వాళ్లు. ఎలాంటి గుర్తింపున‌కు అర్హులైన వారిగా నిన్న‌టి దాకా ప‌రిగ‌ణించ బ‌డ్డారు. ఎక్క‌డికి వెళ్లినా ఛీత్కారానికి లోనైన వాళ్లు.
Read more...