Browsing Category

Comment

Chandrababu Vision 2047 Comment : బాబు ‘విజ‌న్’ గ‌ట్టెక్కిస్తుందా

Chandrababu Vision 2047 Comment : విజ‌న్ అనే స‌రిక‌ల్లా ముందు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు గుర్తుకు వ‌స్తారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఏం చేసినా ముందు అభివృద్ది గురించి మాట్లాడతారు.
Read more...

TTD Members Comment : టీటీడీ పాల‌క మండ‌లిపై పాలిటిక్స్

TTD Members Comment : కోట్లాది మంది భ‌క్తుల కోర్కెలు తీర్చే దైవంగా భావించే తిరుమ‌ల ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌నీయాశంగా మారింది. కార‌ణం కోట్లాది రూపాయ‌లు, లెక్క‌కు మించిన ఆస్తులు, నిత్యం కానుక‌లు, ఆభ‌ర‌ణాలు టీటీడీకి వ‌రంగా మారాయి.
Read more...

Liquor Shops Comment : మ‌ద్యం కోసం ద‌ర‌ఖాస్తుల ప్ర‌వాహం

Liquor Shops Comment : ఎటుపోతోంది తెలంగాణ అర్థం కావ‌డం లేదు. మ‌ద్యానికి బార్లా గేట్లు తెరిచిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంది. మ‌ద్యం కోట్లాది కుటుంబాల‌ను నాశ‌నం చేస్తోంది.
Read more...

Gangavaram Port Comment : గంగ‌వ‌రం ఓడ రేవుకు దిక్కేది

Gangavaram Port Comment : ఈ దేశంలో మోదీ వ‌చ్చాక గాలి త‌ప్ప అన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయి. ప్ర‌త్యేకించి ఒకే ఒక్క కంపెనీకి ల‌బ్ది చేకూరుతోంది. అది ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు.
Read more...

Janasena Comment : ప‌వ‌న్ ఫోక‌స్ వారాహి స‌క్సెస్

Janasena Comment : ఏపీలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లతో హోరెత్తిస్తున్నారు. ఇంకా శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఏడాది స‌మ‌యం ఉంది.
Read more...

Mera Bharat Mahan Comment : స్వేచ్ఛ‌కు స‌లాం దేశానికి గులాం

Mera Bharat Mahan Comment : స‌మున్న‌త భార‌తం స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డే రోజు ఆగ‌స్టు 15. దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు. ఈరోజు కోసం కోట్లాది మంది క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని నిరీక్షించిన రోజు.
Read more...

Rajinikanth Comment : సింప్లిసిటీ తలైవా చోద‌క శ‌క్తి

Rajinikanth Comment : ఎవ‌రైనా 50 ఏళ్ల‌కే నీర‌స ప‌డి పోతారు. టెక్నాల‌జీ మారింది. అభిరుచులు, ఆహార అల‌వాట్లు మారాయి. కానీ ఒక మ‌నిషి త‌న జీవిత కాలంలో కొన్నేళ్లుగా నిరంత‌రం న‌టించ‌డం అంటే మాట‌లా.
Read more...

Gaurav Gogoi Comment : ధిక్కార స్వ‌రం ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Gaurav Gogoi Comment : నిండు స‌భ‌లో ఓ గొంతుక ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది..నిగ్గ‌దీసి ప్ర‌శ్నించింది. ప్ర‌తిప‌క్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండాల‌ని అనుకోవ‌డం ఎంత మాత్రం మంచిది కాదంటూ హెచ్చ‌రించింది.
Read more...