Browsing Category

Comment

Rohith Vemula Comment : అత‌డి మ‌ర‌ణం ప్ర‌శ్నార్థ‌కం

జీవితం ప‌ట్ల‌..స‌మ‌స్త ప్ర‌పంచం ప‌ట్ల ఎరుక‌తో ఉండడం. సామాజిక బాధ్య‌త‌ను భుజాల మీద వేసుకోవ‌డం. పేద‌లు, సామాన్యుల ప‌ట్ల ప్రేమ క‌లిగి ప్ర‌యాణించ‌డం చాలా క‌ష్టం. యావ‌త్ లోక‌మంతా ప్ర‌పంచీక‌ర‌ణ భావ‌జాలంలో, మార్కెట్ ప‌రమై ప్రేమ క‌రువైన త‌రుణంలో…
Read more...

CJI vs Kiren Rijiju Comment : కొలీజియం వ‌ర్సెస్ కేంద్రం

భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన‌ న్యాయ స్థానం వ‌ర్సెస్ కేంద్రం సమ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇప్పటికే న్యాయ వ్య‌వ‌స్థ త‌మ కంట్రోల్ లో లేద‌ని ప‌దే ప‌దే న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్ల‌మెంట్ సాక్షిగా ఆరోపించారు. ఆపై కీల‌క వ్యాఖ్య‌లు…
Read more...

Democracy Comment : పాల‌కుల‌కు మిన‌హాయింపు ఎందుకు

ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు. ప్ర‌జాస్వామ్యానికి ప్రాణం పోసేది వాళ్లే. అందుకే డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ఓటు ఆయుధం దానిని ఎలా వాడుకున్నామ‌నే దానిపై ఈ దేశ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని పేర్కొన్నారు. కానీ ఇవాళ జ‌రుగుతున్న‌ది ఏంటి .…
Read more...

Jack Ma Comment : ‘జాక్ మా’ను డాల‌ర్ల‌లో కొల‌వ‌లేం

జాక్ మా మ‌రోసారి ప్ర‌పంచానికి వార్త‌గా మారి పోయాడు. ఎందుకంటే ఆయ‌న వ్యాపార‌వేత్త‌గా, బిలియ‌నీర్ గా మాత్ర‌మే తెలుసు. కానీ ఆ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. ఒక సాధార‌ణ‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ వ్య‌క్తి ప్ర‌పంచ…
Read more...

Farmers Issue Comment : రైత‌న్న‌ల‌పై వివ‌క్ష ఎందుకీ క‌క్ష‌

జై జ‌వాన్ జై కిసాన్ ఇది ఈ దేశాన్ని ఇంకా స‌జీవంగా ఉండేలా చేస్తోంది. రైతే రాజు ఒక‌ప్పుడు. కానీ ఇప్పుడు అంద‌రికీ కొర‌గాకుండా పోయాడు. కోట్లాది ప్ర‌జ‌ల‌కు నిత్యం ఆహారాన్ని అందించే అన్న‌దాత‌ల‌కు ఇవాళ గుర్తింపు లేకుడా పోయింది. పంట పండించిన ద‌గ్గ‌ర…
Read more...

Ram Mandir Comment : రామ మందిరం ప్ర‌చార అస్త్రం

దేశంలో ఎప్పుడు దేనిని ప్ర‌చార అస్త్రంగా వాడుకోవాలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి తెలిసినంత‌గా ఏ పార్టీకి తెలియ‌దంటే న‌మ్మ‌లేం. ఇది వాస్త‌వం కూడా. 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే దేశంలో కాషాయం ఆక్టోప‌స్ లాగా విస్త‌రించింది.…
Read more...

Chetan Sharma Comment : ‘చేత‌న్ శ‌ర్మ‌’కు ప‌ట్టం కానుందా శాపం

ఈ దేశంలో అత్య‌ధిక ఆదాయంతో పాటు విప‌రీత‌మైన రాజ‌కీయాల‌కు కేరాఫ్ గా మారింది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఇప్ప‌టికే ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెట్టార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో బీసీసీఐకి కొత్త బాస్ గా కొలువు తీరారు మాజీ…
Read more...

Jay Shah Comment : షా ట్ర‌బుల్ షూట‌ర్ జేషా కింగ్ మేక‌ర్

ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది భార‌త దేశానికి చెందిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). వ‌ర‌ల్డ్ వైడ్ గా క్రీడా రంగాల‌లో బీసీసీఐ కూడా చేరి పోయింది. సాక‌ర్ , టెన్నిస్ త‌ర్వాత క్రికెట్ ఇవాళ…
Read more...

BV Nagarathna Comment : తీర్పు సంచ‌ల‌నం ‘జ‌స్టిస్’ క‌ల‌క‌లం

దేశ వ్యాప్తంగా నోట్ల ర‌ద్దుకు సంబంధించి తీర్పు వెలువ‌డింది. న‌వంబ‌ర్ 8, 2016 అర్ధ‌రాత్రి అంద‌రూ నిద్రిస్తున్న స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న చేసిన ఆ ఒక్క ప్ర‌క‌ట‌నతో దేశంలో చెలామ‌ణిలో ఉన్న రూ. 10…
Read more...

Amruta Fadnavis Comment : వివాదం ‘జాతిపిత’ రాద్ధాంతం

ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన మ‌హాత్మా గాంధీని జాతిపిత‌గా పిలుస్తున్నాం. ఆయ‌నను ప్ర‌పంచ వ్యాప్తంగా కొలుస్తోంది. ఆరాధిస్తోంది. మ‌హాత్ముడి జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకున్నా వాళ్లు కోట్ల‌ల్లో ఉన్నారు ప్ర‌పంచ వ్యాప్తంగా. దేశానికి స్వేచ్ఛ ల‌భించి…
Read more...