Browsing Category

Comment

Rahul Gandhi Comment : రాటు దేలిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ ఇప్పుడు కాద‌న‌లేని, విస్మ‌రించ లేని నాయ‌కుడు. ఒక‌ప్పుడు వివిధ అంశాల‌కు సంబంధించి మాట్లాడ‌టంలో ఇబ్బంది ప‌డిన ఆయ‌న రాను రాను రాటు దేలారు. త‌న‌దైన ముద్ర వేస్తూ దూసుకు పోతున్నారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఇప్పుడు…
Read more...

Period Leave Comment : ‘నెల‌స‌రి’లో సెల‌వు ఇస్తే త‌ప్పేంటి

దేశంలో స‌గానికి పైగా జ‌నాభా ఉన్న మ‌హిళ‌ల‌కు ఇంకా రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించడంలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఆకాశంలో స‌గ‌మ‌ని అంటూనే అధః పాతాళానికి తొక్కేస్తోంది స‌మాజం. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల సంద‌ర్బంగా మ‌హిళ‌ల‌కు సంబంధించి నెల నెలా…
Read more...

LIC For Sale Comment : అంగట్లో ఎల్ఐసీ అమ్మ‌కానికి సిద్దం

కోట్లాది మందికి భ‌రోసా క‌ల్పిస్తూ వ‌చ్చిన జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ) కూడా అంగట్లోకి వ‌చ్చేసింది. ప్ర‌పంచంలోని జీవిత భీమా రంగంలో నెంబ‌ర్ వ‌న్ గా గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తున్న‌ది. అమ్మ‌కం అనేది అభివృద్దికి పునాదిగా మారి పోయిన ఈ…
Read more...

Gujarat Win Comment : గుజ‌రాత్ విజ‌యం దేనికి సంకేతం..!

ఫ‌లితాలు వ‌చ్చాయి. గుజ‌రాత్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ చ‌రిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో సీట్ల‌ను సాధించింది. రాష్ట్ర ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయాన్ని కాషాయం లిఖించింది. ఈ విజ‌యం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఓ టానిక్ లా ప‌ని…
Read more...

AAP MCD Win Comment : అపూర్వం ప్ర‌జాస్వామ్య విజ‌యం

ప్ర‌జాస్వామ్యం బ‌తికే ఉంద‌ని నిరూపించారు దేశ రాజ‌ధాని ఢిల్లీ పౌరులు. దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయా అన్నంత ఉత్కంఠ‌, ఉద్వేగాన్ని క‌లుగ చేశాయి ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌లు. దాదాపు 15 ఏళ్లుగా భార‌తీయ జ‌నతా పార్టీ…
Read more...

Indian Constitution Comment : రాజ్యాంగం లేకపోతే రాచ‌రిక‌మే

ఏ దేశానికైనా రాజ్యాంగం అన్న‌ది అవ‌స‌రం. అది లేక పోతే మ‌నుగ‌డ సాగించ‌డం క‌ష్టం. అత్యంత ప్ర‌మాదం కూడా. దేశానికి దిశా నిర్దేశం చేస్తూ స్పూర్తి దాయ‌కంగా నిలిచేందుకు అవ‌స‌ర‌మైన శ‌క్తిని ఇచ్చే అద్భుత‌మైన సాధ‌నం రాజ్యాంగం. ఇవాళ ఎందుకు గుర్తు…
Read more...

Yogendra Yadav Comment : రాహుల్ యాత్ర ‘యోగేంద్ర’ క‌థ

ఎవ‌రు ఔన‌న్నా కాద‌న్నా ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 150 రోజులు 3,570 కిలోమీట‌ర్ల మేర క‌న్యాకుమారి నుండి కాశ్మీర్ వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కుడు. మాజీ చీఫ్…
Read more...

Rahul Gandhi Comment : దేశం చూపు ‘రాహుల్’ వైపు

దేశానికి విద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ సంచ‌ల‌న నినాదంతో భార‌త్ జోడో యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయ‌న క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3,500 కిలోమీట‌ర్ల‌కు పైగా 150 రోజుల…
Read more...

Srikanth Chary Comment : ‘అమ‌ర‌త్వానికి’ గుర్తింపు ఏది..?

మ‌లిద‌శ ఉద్య‌మానికి ఊపిరి పోసిన ఏకైక వ్య‌క్తి కాసోజు శ్రీ‌కాంతాచారి. కాల‌జ్ఞానంతో వినుతికెక్కిన పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి, తెలంగాణ సిద్దాంతక‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఆచారికి చెందిన కుల వృత్తుల విశ్వ బ్రాహ్మ‌ణుల కులం పుట్టిన వాడు.…
Read more...

YS Sharmila Peddi Comment : ‘మ‌గ‌త‌నం’ రాజ‌కీయం క‌ల‌క‌లం

తెలంగాణ‌లో ఏం జ‌రుగుతోంది. ఎందుకింత‌గా హాట్ టాపిక్ గా మారుతోంది. ఓ వైపు లిక్క‌ర్ స్కాం ..ఇంకో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల‌తో అట్టుడుకుతోంది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దూకుడు పెంచాయి. నోటీసులు ఇస్తున్నాయి. ఆపై సోదాలు..కేసులు..అరెస్ట్…
Read more...