Browsing Category

Movies

Talkies

హ్యాపీ బ‌ర్త్ డే పవ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

సినీ న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా పేరు పొందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల పుట్టిన రోజు ఇవాళ‌. ఆయ‌న ఫిబ్ర‌వ‌రి 2, 1971లో మొగ‌ల్తూరులో పుట్టారు. ఆయ‌న తండ్రి ఓ సాధార‌ణ కానిస్టేబుల్. త‌ల్లి ఉన్నారు. ఆయ‌నకు ఇద్ద‌రు సోద‌రులు ఒక‌రు మెగాస్టార్…
Read more...

‘వారణాసి’ కోసం రాజమౌళి రూ. 300 కోట్లతో ప్ర‌చారం..?

ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. త‌ను ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, గ్లోబల్ న‌టి ప్రియాంక చోప్రా తో క‌లిసి వార‌ణాసి మూవీ తీస్తున్నాడు. దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఓ వైపు షూటింగ్ శ‌ర‌వేగంగా…
Read more...

రూప చ‌క్ర‌వ‌ర్తితో క‌లిసి ఏఆర్ రెహమాన్ ‘ఆత్మ‌క‌థ‌’

యావ‌త్ ప్ర‌పంచం మెచ్చిన భార‌త్ కు చెందిన అరుదైన సంగీత ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా రెహ‌మాన్ (ఏఆర్ రెహ‌మాన్ ). ఆయ‌న అస‌లు పేరు దిలీప్ కుమార్. త‌ర్వాత సూఫీ మ‌తంలోకి మారాడు. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు ప్రాణం పోశాడు. త‌న‌దైన సంగీతంతో ఇండియాలోనే…
Read more...

‘ఇరుముడి’ని ద‌క్కించుకున్న నెట్ ఫ్లిక్స్

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మాస్ మహారాజా ర‌వితేజ న‌టించిన చిత్రం ఇరుముడి. ఇప్ప‌టికే సినీ వ‌ర్గాల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ టాప్ లోకి దూసుకు పోతోంది. ఇప్ప‌టికే రూ.100 కోట్లు దాటేసిన‌ట్లు టాక్. ఇది ప‌క్క‌న పెడితే ఇరుముడి బిగ్…
Read more...

అల్లు అర‌వింద్ కామెంట్స్ య‌ష్ త‌ల్లి కౌంట‌ర్

ప్ర‌ముఖ నిర్మాత‌, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అర‌వింద్ తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న టాప్ క‌న్న‌డ హీరోగా వెలుగొందుతున్న య‌ష్ గురించి నోరు పారేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌త్యేకించి దక్షిణాదిలో…
Read more...

అంద‌రూ విమ‌ర్శించినా త‌ను నన్ను న‌మ్మాడు

ద‌ర్శ‌కురాలు, న‌టి గీతూ మోహ‌న్ దాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భారీ బ‌డ్జెట్ తో త‌న ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ కీల‌క పాత్ర‌లో టాక్సిక్ తీశారు. ఆగ‌స్టు 26న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టింది ఈ…
Read more...

య‌ష్ గీతూ మోహ‌న్ దాస్ ‘టాక్సిక్’ పై ఉత్కంఠ

భార‌త దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది పాన్ ఇండియా స్టార్ హీరో య‌ష్ న‌టించిన టాక్సిక్ మూవీపై. ఇందులో టాప్ హీరోయిన్లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన ట్రైల‌ర్, ఫోటోలు, వీడియోలు , పాట‌లు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొన్నాయి.…
Read more...

విల‌న్ ఇమేజ్ నుంచి బ‌య‌ట ప‌డాల‌ని ఉంది

బాలీవుడ్ లో ప్ర‌స్తుతం జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుల్లో ప్ర‌త్యేకించి విల‌న్ పాత్రల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ స్వంతం చేసుకున్న బాబీ డియోల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి ఒక్క‌రు త‌న‌ను విల‌న్ పాత్ర‌లు చేయాల‌ని కోరుతున్నార‌ని అన్నాడు. అయితే…
Read more...

తాప్సీ ప‌న్నుపై కంగ‌నా రనౌత్ కామెంట్స్ వైర‌ల్

బాలీవుడ్ లో ప్ర‌ముఖ న‌టీమ‌ణులైన తాప్సీ ప‌న్ను, కంగ‌నా ర‌నౌత్ ల మ‌ధ్య మ‌రోసారి కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. సోషల్ మీడియాలో తాప్సీ పన్నును చౌకబారు నకలు అని పేర్కొంది కంగనా రనౌత్. తొలగించిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో వీరిద్దరి మధ్య చాలా కాలంగా…
Read more...

దీపికా ప‌దుకొనే త‌ప్పుకోవ‌డంపై మ‌ళ్లీ చ‌ర్చ

ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీసేలా కామెంట్స్ చేశాడు. త‌ను ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో దీనిని రూపొందిస్తున్నాడు. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా నిర్మాత వ్యాఖ్యలతో 'స్పిరిట్' చిత్రం…
Read more...