Browsing Category

Movies

Talkies

‘ఇరుముడి’ బాక్సాఫీస్ వసూళ్లు సూప‌ర్

మాస్ మ‌హారాజా గా పేరు పొందిన విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన రవితేజ నటించిన తాజా తెలుగు చిత్రం ఇరుముడి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ ఆద‌ర‌ణ‌ను చూర‌గొంది. బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని సాధించింది. ఆగస్టు 21న విడుదలైన ఈ చిత్రానికి…
Read more...

రాజ‌మౌళి వార‌ణాసిపై పెరుగుతున్న అంచ‌నాలు

ద‌మ్మున్న డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా నటిస్తున్నాడు మ‌హేష్ బాబు. ఆ చిత్రం పేరు వార‌ణాసి. ఇందులో ప్రియాంక చోప్రా కీల‌క పాత్ర పోషిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'వారణాసి' చిత్రంపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ…
Read more...

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక ‘ర‌ణ‌బ‌లి’ పోస్ట‌ర్ రిలీజ్

ర‌ణ‌బ‌లి మూవీ టీం శ‌నివారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పోస్టర్ ను విడుద‌ల చేసింది. ఈ ఇద్ద‌రు క‌లిసి చాన్నాళ్ల త‌ర్వాత న‌టిస్తున్నారు. ఈ మ‌ధ్యే వీరు ఒక్క‌ట‌య్యారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ర‌ణ‌బ‌లి మూవీ ఒకటి.…
Read more...

స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన కామెంట్స్ స‌బ‌బే

న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మ‌రోసారి. సోషల్ మీడియాలో వ్యతిరేకత నేపథ్యంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూడటం లేదా నిందించడం లేదని అన్నారు. కేవలం వేధింపులు…
Read more...

స‌ర్ ప్ర‌క్రియ‌లో ప్ర‌ముఖ సినీ తారలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే తమ ఓటర్ నమోదును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అనేకమంది ప్రముఖులు జూబ్లీహిల్స్ , దాని పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో…
Read more...

కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌స్తే మ‌ద్ద‌తు ఇస్తాం : నాగార్జున‌

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు బుల్లితెర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడిగా గుర్తింపు పొందారు అక్కినేని నాగార్జున‌. ఈ సంద‌ర్భంగా ఔత్సాహికుల‌కు మేలు జ‌రిగేలా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌చ్చే వారికి సంపూర్ణ స‌హ‌కారం…
Read more...

ఓట‌ర్ల జాబితా నుంచి నా పేరు తొల‌గించారు

ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న త‌న ఓటు గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా కేంద్ర స‌ర్కార్ పై, ప్ర‌త్యేకించి ప్ర‌ధాన‌మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ,…
Read more...

అమెరికాలో 2,000 స్క్రీన్‌లలో య‌ష్ ‘టాక్సిక్’ రిలీజ్

గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్ స్టార్ హీరో య‌ష్ కీ రోల్ పోషించిన టాక్సిక్ అంచ‌నాల‌కు మించి ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. బెంగ‌ళూరు వేదిక‌గా అధికారికంగా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే మిలియ‌న్స్ వ్యూస్ తో దూసుకు పోతోంది. ఈ సినిమాను…
Read more...

వ‌సూళ్ల వేట‌లో లోకేష్ క‌న‌గ‌రాజ్ ‘డీసీ’ మూవీ

త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన టాప్ ద‌ర్శ‌కుల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. తాజాగా త‌ను హీరోగా మారి న‌టించిన చిత్రం డీసీ. ఇది ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల‌ను ఊపేస్తోంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.…
Read more...

న‌టి ట‌బుకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

బాలీవుడ్ న‌టి ట‌బుకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. వ్యక్తిత్వ , ప్రచార హక్కుల రక్షణ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డీప్‌ఫేక్స్, ఫేస్ మార్ఫింగ్, ఇతర డిజిటల్…
Read more...