Breaking
- భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుపై ఆంక్షలు
- సింగరేణిని ప్రైవేటీకరణ నుండి కాపాడుకుంటాం
- వైఎస్ జగన్ ఓ క్రిమినల్ : చంద్రబాబు నాయుడు
- రూ. 7.4 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ జియో
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రపై కామెంట్స్
- మహిళలపై నేరాలు పెరుగుతున్నా పట్టించుకోని సీఎం
- టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో 10 మంది అరెస్ట్
- నవంబరు నుంచి చింతలపూడి పనులు పునః ప్రారంభం
- తిరుమల జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు
- బ్లింకిట్ భివండి గిడ్డంగి ఫుడ్ లైసెన్స్ రద్దు
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్
వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...
Read more...
Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది.
Read more...
Read more...
AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన
విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని... ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది.
Read more...
Read more...
Digital Arrest: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్ళు
తెలుగుదేశం పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యను సైతం డిజిటల్ అరెస్ట్ చేశారు కేటుగాళ్లు.
Read more...
Read more...
Kinjarapu Atchannaidu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
ఈ నెల 19న "అన్నదాత సుఖీభవ" పథకం రెండో విడత నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.
Read more...
Read more...
Daggubati Purandeswari: కామన్ హెల్త్ మహిళా సదస్సులో పాల్గొన్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి
రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అరుదైన ఘనత సాధించారు. కామన్ హెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొన్నారు.
Read more...
Read more...
TTD: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో మృతిని హత్యగా నిర్ధరిస్తూ కేసు
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Read more...
Read more...
Japan Ambassador: సీఐఐ సమ్మిట్ లో జపాన్ రాయబారి తెలుగు ప్రసంగం
జపాన్ దేశ రాయభాఇఇ ఓనో కిచ్చీ తెలుగులోనే ప్రసంగం ప్రారంభించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు.
Read more...
Read more...
CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు
సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు శుక్రవారం 40 సంస్థలతో రూ.3,49,476 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.
Read more...
Read more...
CM Chandrababu: నౌకాదళ కార్యకలాపాలకు సంపూర్ణ సహకారం – సీఎం చంద్రబాబు
CM Chandrababu : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు.
Read more...
Read more...