Breaking
- Jharkhand CM : జార్ఖండ్ గవర్నర్ తో భేటీ అయిన జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్
- Uttar Pradesh : యువతిని హత్య చేసిన ముగ్గురిపై పోలీసులు కాల్పులు
- Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స
- Bandi Sanjay : ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ హైడ్రా : కేంద్రమంత్రి బండి సంజయ్
- CM Chandrababu: ఈ నేల 4లోగా వరద బాధితుల ఖాతాల్లో రూ.602 కోట్ల పరిహారం జమ కావాల్సిందే: సీఎం చంద్రబాబు ఆదేశం
- Ap New Liquor Shops : ప్రైవేట్ మద్యం దుకాణలకు ఎక్సైజ్ శాఖ నొటిఫికేషన్
- Siddaramaiah : సిద్ధరామయ్యకు ఈడీ బిగ్ షాక్
- Udaipur: ఆ గ్రామల్లో హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి
- MP Aravind : రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది – బీజేపీ ఎంపీ అరవింద్
- MLA K Srinivasa Rao: తిరువూరును రక్షించండి ఎమ్మెల్యే కొలికపూడి మాకొద్దు ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు
Browsing Category
National
National NEWS
Sharad Pawar : పవర్ కోల్పోయిన మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్
Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధ నేతగా, కీలకమైన వ్యూహకర్తగా పేరొందిన శరద్ పవార్ రాజకీయ జీవితానికి ఇక తెర పడనుందా? ఇవే తన చివరి ఎన్నికలని ఇప్పటికే ప్రకటించిన 84 ఏళ్ల పవార్..
Read more...
Read more...
PM Modi : మహారాష్ట్ర కూటమి విజయంపై మోదీ అభినందనలు
PM Modi : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 'మహాయుతి కూటమి'కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
Read more...
Read more...
Amit Shah : మహారాష్ట్ర మహాయుతి కూటమికి అభినందనలు తెలిపిన కేంద్ర హోంమంత్రి
Amit Shah : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'మహాయుతి' కూటమి మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం ఖాయమైనట్టే.
Read more...
Read more...
Deputy CM Pawan : మహారాష్ట్రలోని తన ప్రచార బలం చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Deputy CM Pawan : అందరి అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది.
Read more...
Read more...
CM Eknath Shinde : మహారాష్ట్ర ఎన్నికల విజయంపై స్పందించిన సీఎం ఏక్ నాథ్ షిండే
Eknath Shinde : మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Sinde) ధన్యవాదాలు తెలిపారు. కూటమికి ఓట్లు వేసి గెలిపించిన రైతులు, యువతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read more...
Read more...
Maharashtra Elections : మహారాష్ట్ర బీజేపీ కూటమి విజయంపై స్పందించిన సీఎం చంద్రబాబు
Maharashtra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి దూసుకెళుతోంది. మెజార్టీ మార్క్ దాటి 200 పైచిలుకు స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Read more...
Read more...
Priyanka Gandhi : వయనాడ్ లో ఎన్నికల కౌంటింగ్ లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
Read more...
Read more...
Rahul Gandhi : వాయు కాలుష్య సంక్షోభం పై ప్రతి ఎంపీ చర్చించాల్సిన బాధ్యత ఉంది
Rahul Gandhi : ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం జాతీయ విపత్తని, ఒకరిపై మరొకరు రాజకీయ నిందారోపణలు చేసుకోకుండా కలిసికట్టుగా దీనికి పరిష్కారం కనుగొనాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
Read more...
Read more...
PM Modi Tour : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో కీలక అంశాలు ఇవే..
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన విజయవంతమైంది. ఆర్థిక, దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నవంబర్ 16 నుంచి 21 తేదీల్లో నైజీరియా, గయానా, బ్రెజిల్‌లో పర్యటించారు.
Read more...
Read more...
Supreme Court : ఢిల్లీ రోడ్డు మార్గం ప్రవేశాలపై భగ్గుమన్న ధర్మాసనం
Supreme Court : నిషేధం ఉన్నప్పటికీ డీజిల్ ట్రక్కులు, బస్సులు స్వేచ్ఛగా ఢిల్లీ రోడ్లపై తిరుగుతుండటాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా పరిగణించింది.
Read more...
Read more...