Browsing Category

Social

Social

YS Sharmila : అదానీ సోలార్ ఒప్పందాలు పై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల

YS Sharmila : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , అదానీల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని ఏసీబీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు.
Read more...

AP Schools : ఏపీ విద్యార్థులకు మరో శుభవార్త చెప్పిన సర్కారు

AP Schools : ఆంధ్రా విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.
Read more...

2024 AP IIIT Admissions : ఏపీ ఐఐఐటీ లో అడ్మిషన్ కు ఆన్లైన్ అడ్మిషన్ రేపటి నుంచే

2024 AP IIIT Admissions : రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (RGUKT), ఆంధ్రప్రదేశ్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను APలో నాలుగు ట్రిపుల్ ఐటీ కళాశాలల ప్రవేశ నోటిఫికేషన్‌ను ప్రకటించింది.
Read more...

Rice Price Hike : బియ్యం దరల పెంపు..సామాన్య మానవుడి జీవనం ఎలా..?

Rice Price Hike : అదనంగా, వర్షం ప్రభావంతో బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతలో బియ్యం ధరలు పెరుగుతాయని అంచనా వేసిన వ్యాపారులు పక్కా ప్రణాళికలు రచించారు.
Read more...

Skill University : జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ

Skill University : హైద‌రాబాద్ - రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.
Read more...

Congress Govt Shock : రేష‌న్ కార్డు ఉంటేనే రైతు భ‌రోసా

Congress Govt : హైద‌రాబాద్ - కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌లాది ఎక‌రాలు ఉన్న రైతుల‌కు బిగ్ షాక్ త‌గిలింది.
Read more...

Rythu Bandhu : 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు

Rythu Bandhu : హైద‌రాబాద్ - తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిధుల విడుద‌ల‌కు సంబంధించి ఉన్న అడ్డంకిని తొల‌గించింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది.
Read more...

Smita Sabharwal : అమ్మ స‌న్నిధిలో స్మితా

Smita Sabharwal : హైద‌రాబాద్ - స్మితా సబ‌ర్వాల్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్. ప్ర‌స్తుతం సీఎంఓ ఆఫీసులో విధులు నిర్వ‌హిస్తున్నారు.
Read more...

Minister KTR : కేటీఆర్ రైతుల‌కు ఖుష్ క‌బ‌ర్

Minister KTR : హైద‌రాబాద్ - రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు.
Read more...