Breaking
- ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ సిఫార్సు వ్యవస్థలను సమీక్షించాలి
- భారతీయ బిస్కెట్ బ్రాండ్ ప్రియా గోల్డ్ పై నిషేధం
- స్థానిక సంస్థల ఎన్నికలకు 22,800కు పైగా నామినేషన్లు
- ఫ్యూచర్ సిటీలో సెక్యూరిటీ కోసం పోలీస్ కమిషనరేట్
- విజయ దశమి వేళ జైలర్ -2 వసూళ్ల వేట
- నవంబర్ నుంచి సీతమ్మ సాగర్ పనులు ప్రారంభం
- సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- అయోధ్య విరాళాల కుంభకోణం బీజేపీ మౌనం
- బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా రమేష్ పొవార్
- 34 నెలల్లో 12.40 లక్షల పాస్బుక్కుల పంపిణీ
Browsing Category
Special Stories
Special Stories
Hollywood Stars Hinduism : హిందూ మతంపై సెలబ్రిటీల ఆసక్తి
భారత దేశాన్ని కలిపి ఉంచుతున్న ఏకైక మతం హిందూ మతం. ఇది మతం కాదు ఓ జీవన విధానం అని నమ్ముతున్నారు. వీరిలో అన్ని వర్గాలకు చెందిన వారున్నారు. క్రీడాకారులు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారు. ప్రధానంగా అమెరికాకు చెందిన చాలా మంది ఈ మతం…
Read more...
Read more...
Joyland Banned : ‘జాయ్ ల్యాండ్’ ధిక్కారం పాక్ లో కల్లోలం
ఆస్కార్ పోటీకి ఎంపికైన సైమ్ సాదిక్ తీసిన జామ్ ల్యాండ్ మూవీని పాకిస్తాన్ నిషేధించింది. ఈ నిర్ణయాన్ని నవంబర్ 11న ప్రకటించింది. దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రానికి 17 ఆగస్టు 2022న…
Read more...
Read more...
Ben Stokes : పాకిస్తాన్ కు బెన్ ‘స్ట్రోక్’ బిగ్ షాక్
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ -2022ను ఇంగ్లండ్ ఎగరేసుకు పోయింది. ఎక్కడా ఆ జట్టు ఫైనల్ లో తగ్గలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఛాంపియన్ లాగా ఆడింది.
ఇది పక్కన పెడితే కప్ ఎగరేసుకు పోతామని, తమకు ఎదురే లేదని, ఏ…
Read more...
Read more...
Bhaskar Halami : ఈ గిరిపుత్రుడు అమెరికా మెచ్చిన సైంటిస్ట్
విజేతగా నిలవాలంటే ఏం చేయాలి. కష్టపడాలి. గుర్తింపు పొందాలంటే సక్సెస్ కావాలి. ఓ వైపు తిండికి ఇబ్బంది. ఇంకో వైపు ఎడతెగని ఆకలి. కానీ ఆ కుర్రాడు అడ్డంకులను అధిగమించాడు. ఏకంగా అమెరికా దేశంలో సీనియర్ సైంటిస్ట్ గా ఎదిగాడు. అతడు ఎవరో…
Read more...
Read more...
Twitter Alternative : ట్విట్టర్ కు ప్రత్యామ్నాయం ఇదిగో
ట్విట్టర్ కు వరల్డ్ వైడ్ లో ఎక్కువగా ఖాతాదారులు కలిగి ఉన్నంది ఆసియాలో భారత్ లోనే. టెస్లా సిఇఓ , చైర్మన్ రూ. 4,400 కోట్లకు ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి దాకా ప్రశాంతంగా పని చేసుకుంటూ…
Read more...
Read more...
BCCI Selection : సెలెక్షన్ కమిటీ నిర్వాకం జట్టుకు శాపం
కోట్లాది మంది ఆశలపై నీళ్లు చల్లింది భారత జట్టు. దీని వెనుక ఎవరినీ నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయల వ్యాపారం, వాణిజ్యం టీమిండియాను నడిపిస్తోంది. ఇది అక్షరాల వాస్తవం.
ఎవరిని ఎంపిక చేయాలనేది కార్పొరేట్ లు…
Read more...
Read more...
TRS MLAs Case : ప్లీజ్ ‘ఆ నలుగురు’ కనిపిస్తే చెప్పండి
ఆ నలుగురు అనే సరికల్లా ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా గుర్తుకు వస్తుంది. కానీ పేరు ఒక్కటే కానీ కథ వేరు. సీన్ కూడా వేరే. అచ్చంగా సినిమాను తలపింప చేసింది రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న…
Read more...
Read more...
PM Modi Digital India : అన్నింటికీ ‘డిజిటల్’ మంత్రమేనా
నోట్ల రద్దు తర్వాత దేశంలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని అంతా భావించారు. కానీ అందుకు విరుద్దంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత దేశం సవాలక్ష సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. ప్రధానంగా జీఎస్టీ తీసుకు వచ్చినా, ప్రభుత్వ…
Read more...
Read more...
RS 2000 Notes RBI : రూ. 2,000 నోట్ల ఊసేది ఆర్బీకి దిక్కేది
నోట్ల రద్దుకు సరిగ్గా ఆరేళ్లు పూర్తయ్యాయి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆర్భాటంగా నవంబర్ 8, 2016లో కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నల్ల ధనం వెలికి తీస్తానని , ఆర్థిక నేరగాళ్లను…
Read more...
Read more...
Charles Philip Brown : తెలుగు భాషా వైభవం బ్రౌన్ స్మృతి పథం
Charles Philip Brown: సూర్య చంద్రులు ఉన్నంత కాలం..తెలుగు వారి లోగిళ్లలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ నిలిచి ఉంటారు. తెలుగు వారందరికీ ఆయన ప్రాతః స్మరణీయుడు. ఎందుకంటే తెలుగు భాషను బతికించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత మానవుడు.…
Read more...
Read more...