Browsing Category

Special Stories

Special Stories

Ibobi Singh : ట్ర‌బుల్ షూట‌ర్ డైన‌మిక్ లీడ‌ర్

మ‌ణిపూర్ లో ఎన్నిక‌ల వేడి ఊపందుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీని ముందుండి న‌డిపించ‌డ‌మే కాదు బీజేపీకి కంటి మీద నిద్ర లేకుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు ఒక్రామ్ ఇబోబి సింగ్. సీఎంగా ఉగ్ర‌వాదాన్ని అణ‌గ దొక్క‌డంలో స‌క్సెస్ అయ్యాడు.…
Read more...

Rahul Dravid : ద్ర‌విడ్ మౌనం ప‌రాజ‌యం పాఠం

ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న క్రికెట‌ర్ గా రాహుల్ ద్ర‌విడ్ కు పేరుంది. ప్ర‌స్తుతం బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌త్యేకంగా ద్ర‌విడ్ కు టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వి అప్ప‌గించాడు. ఇండియ‌న్ క్రికెట్…
Read more...

Punjab Elections : పంజాబ్ లో టార్చ్ బేర‌ర్ ఎవ‌రో

అంద‌రి చూపు పంజాబ్ పై ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఉంది. ప్ర‌ధానంగా ఇక్క‌డ…
Read more...

73rd Indian Republic Day : మేరా భార‌త్ మ‌హాన్

స‌మున్న‌త భార‌తావ‌ని స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకునే శుభ‌దినం జ‌న‌వ‌రి 26. భార‌త దేశం స‌ర్వ స‌త్తాక రాజ్యాంగానికి ఆమోదం తెలిపిన రోజు. ఇవాళ అత్యంత ప్ర‌త్యేక‌త క‌లిగిన రోజు. ఒక ర‌కంగా మ‌నంద‌రికీ పండ‌గ రోజు. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్…
Read more...

Teluguism Quiz : క్విజ్ లో పాల్గొనండి స‌త్తా చాటండి

తెలుగుఇజం న్యూస్ పోర్ట‌ల్ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ‌, సాంస్కృతిక‌, త‌దిత‌ర రంగాలకు సంబంధించి విస్తృత‌మైన సమాచారాన్ని అందిస్తూ వ‌స్తోంది. గ‌త కొన్నేళ్లుగా తెలుగుఇజం తెలుగు వారి…
Read more...

Poetry Competitions 2022 : తెలుగుఇజం క‌వితా పోటీల‌కు స్వాగ‌తం

ఏబీసీడీ మీడియా ఆధ్వ‌ర్యంలోని తెలుగు ఇజం పోర్ట‌ల్ తెలుగు సాహితీ పిపాస‌కులు, ప్రేమికులు, ఔత్సాహికుల‌కు అరుదైన అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజు 26 న క‌వితా మ‌హోత్సవాలకు శ్రీ‌కారం చుట్టింది. మ‌హోత్స‌వాల‌ పేరుతో క‌వితా…
Read more...

Republic Day : భార‌త గ‌ణ‌తంత్ర‌మా వ‌ర్ధిల్లుమా

స‌మున్న‌త భార‌తం ఇవాళ 73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది. ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 26న దినోత్స‌వాన్ని జ‌రుపు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప్ర‌తి ఏటా లాగానే ఇవాళ భార‌త దేశ అత్యున్న‌త ప‌ద‌విని అలంక‌రించిన రాష్ట్ర‌ప‌తి న్యూఢిల్లీలోని…
Read more...

Kinnera Mogulaiah : ‘కిన్నెర’ వాయిద్యం ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం

నిన్న‌టి దాకా తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన ఉమ్మ‌డి పాల‌మూరు మ‌ట్టి ప‌రిమ‌ళం కిన్నెర మొగిల‌య్య ఇప్పుడు దేశ‌మంత‌టా గుర్తించే స్థాయికి ఎదిగారు. ఇవాళ భార‌త ప్ర‌భుత్వం అత్యున్న‌త ప్ర‌తిభావంతులైన దేశం గ‌ర్వించ ద‌గిన ప‌రిమ‌ళాల‌కు ప‌ద్మ…
Read more...

#VizagSteel : ప్రాణాల‌ర్పిస్తాం ప్రైవేటీక‌ర‌ణ అడ్డుకుంటాం – ప్ర‌జాగ్ర‌హం ఉధృతం

ఈ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి 19 వేల‌కు పైగా ఎక‌రాల స్థలం ఉంది. దీని విలువ ల‌క్ష కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంద‌న్నారు. ఇక బీజేపీలో రెండు వ‌ర్గాలుగా చీలి పోయారు నేత‌లు. బీజేపీ ఎంపీ సుజనా చౌద‌రి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత పోరాటం చేసినా…
Read more...