Browsing Category

Trending

Trending NEWS

క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ

బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుస‌రించిన తీరు పై స్పందించాడు. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హిస్తున్నాయి. లా అండ్…
Read more...

వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇవ్వండి

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్, మాజీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ కు రోజు రోజుకు మ‌ద్ద‌తు పెరుగుతోంది. భార‌త్ , శ్రీ‌లంక సంయుక్తంగా ప్ర‌స్తుతం ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తున్నాయి. ఇప్ప‌టికే బాయ్ కాట్ చేస్తామంటూ…
Read more...

శ్రీ చైత‌న్య స్కూల్ టీచ‌ర్ పై పోక్సో కేసు..?

అడ్డ‌గోలుగా ఫీజులు పెంచుతూ అందినంత మేర దండుకుంటూ విద్య‌ను వ్యాపారంగా మార్చేసిన చ‌రిత్ర శ్రీ చైత‌న్య స్కూల్స్, కాలేజీ యాజ‌మాన్యాల‌ది. ఎన్నో ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎక్క‌డి నుంచో వ‌చ్చిన పిల్ల‌లు ఆగ‌మై పోతున్నారు. క‌నీస సౌక‌ర్యాలు…
Read more...

సింహ‌ వాహనంపై శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. మూడో రోజు మంగ‌ళ‌వారం ఉదయం 8 గంట‌లకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.…
Read more...

అభిషేక్ శ‌ర్మ‌పై గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ భార‌త్ అమెరికాతో ఆడింది. ముందుగా ఆడిన టీమిండియా 9 వికెట్లు…
Read more...

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు,…
Read more...

అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త్

అండ‌ర్ -19 భార‌త జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. జింబాబ్వే లోని హ‌రారే వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది. ఏకంగా 100 ప‌రుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది. దేశ ప్ర‌ధాన…
Read more...

11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న తార‌, టీవీకే గ‌ణేష్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. శుక్ర‌వారం మూవీ మేక‌ర్స్ కీల‌క…
Read more...

ప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ

భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది జ‌న సురాజ్ పార్టీ చీఫ్‌, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిష‌ర్ కు. శుక్ర‌వారం ఆయ‌న గ‌త ఏడాది బీహార్ లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున ఓట్లు…
Read more...

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ…
Read more...