Browsing Category

Trending

Trending NEWS

Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల - భ‌క్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త జ‌న సందోహంతో కిట కిట లాడుతోంది. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం ఉచితంగా అవ‌కాశం క‌ల్పించ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు బారులు తీరారు.
Read more...

YV Subba Reddy : త్వ‌ర‌లోనే విశాఖ నుంచి పాల‌న

YV Subba Reddy : విశాఖ‌ప‌ట్ట‌ణం - టీటీడీ మాజీ చైర్మ‌న్, వైసీపీ కీల‌క నేత వైవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. మూడు జిల్లాల‌కు రీజినల్ కోఆర్డినేట‌ర్ గా ఉన్నారు.
Read more...

Pawan Kalyan : ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోక‌స్

Pawan Kalyan : కాకినాడ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త్వ‌ర‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌ని దృష్టి సారించారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.
Read more...

Bharat Rice NAFED : పేద‌ల‌కు స‌ర్కార్ బియ్యం

Bharat Rice NAFED : న్యూఢిల్లీ - దేశంలోని సామాన్యులు, నిరుపేద‌ల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Read more...

CM Revanth Reddy : దుబారా ఖ‌ర్చులు త‌గ్గించండి – సీఎం

CM Revanth Reddy : హైదరాబాద్ - తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆదేశించారు.
Read more...

Vijayakanth Tribute : విజ‌య‌కాంత్ మృతి తీర‌ని లోటు

Vijayakanth Tribute : త‌మిళ‌నాడు - ప్ర‌ముఖ న‌టుడు, డీఎండీకే పార్టీ చీఫ్ విజ‌య‌కాంత్ అనారోగ్య కార‌ణంతో 71 ఏళ్ల వ‌య‌సులో గురువారం క‌న్ను మూశారు. ఆయ‌న మృతితో తీవ్ర విషాదం అలుముకుంది రాష్ట్ర వ్యాప్తంగా. మియోట్ ఆస్ప‌త్రి పూర్తిగా అభిమానుల‌తో…
Read more...

Actor Vijayakanth : న‌టుడు విజ‌య‌కాంత్ క‌న్నుమూత

Actor Vijayakanth : త‌మిళ‌నాడు - త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు విజ‌య‌కాంత్ గురువారం క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు.
Read more...

Naga Babu Slams : ఆర్జీవీ కంప్లైంట్ నాగ‌బాబు సెటైర్

Naga Babu Slams : హైద‌రాబాద్ - వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌ల న‌రికి తీసుకు వ‌స్తే కోటి రూపాయ‌లు ఇస్తానంటూ చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌కలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు.
Read more...

CPI Ramakrishna : జ‌గ‌న్ రెడ్డికి రామ‌కృష్ణ లేఖ

CPI Ramakrishna : అమ‌రావ‌తి - సీపీఐ ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి లేఖ రాశారు. స‌మ‌గ్ర హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టం రూపొందించేందుకు త‌క్ష‌ణ‌మే అఖిల ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని…
Read more...

Group-2 Exams Postponed : గ్రూప్-2 ప‌రీక్ష‌లు వాయిదా

Group-2 Exams : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యాంలో ప్ర‌క‌టించిన గ్రూప్-2 ప‌రీక్ష‌లపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర ప‌డింది.
Read more...